Aug 27 నుండి 31 వరకు 2025 ఏపీ లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు FA1 / CBA-1 పరీక్షలు ప్రారంభం | పరీక్షలు ఎలా నిర్వహించాలి అనే దాని పైన పూర్తి వివరాలు
AP FA1 / CBA-1 Time Table 2025 | 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు AP SCERT ఫార్మేటివ్-1 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.ఆంధ్రప్రదేశ్ లో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు నూతన విధానంలో ఫార్మతివే అస్సేస్మెంట్ -1 పరీక్ష లను పరీక్షలు ఎలా నిర్వహించాలి అనే దాని పైన పూర్తి వివరాలు, క్లాస్ రూమ్ బేస్డ్ అస్సేస్మెంట్ గా నిర్వహించబడుతుంది అంటే (CBA). ఫార్మేటివ్ అసెస్‌మెంట్-1(FA1 / CBA-1)కి సంబంధించిన సిలబస్ ఇప్పటికే Ap SCERT 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు FA1/ CBA-1 పరీక్షా ప్రణాళిక విడుదల చేసింది .
9వ తరగతి, 10వ తరగతి పరీక్షల విధానంలో ఎలాంటి మార్పు ఉండదు . ఇప్పుడు ఉపాధ్యాయులు FA1(ఫార్మేటివ్-1) పరీక్షా టైమ్‌టేబుల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఇప్పుడు కొత్త పరీక్షా విధానాన్ని నిర్వహించి విద్యార్థులకు పరిచయం చేయాలి. తద్వారా రాబోయే ఫార్మేటివ్ అసెస్‌మెంట్-1 (FA1) పరీక్షలలో విద్యార్థులు చాలా బాగా రాణించగలరు. ఏపీ SCERT ఫార్మతివే అస్సేస్మెంట్ -1 ఆగస్ట్ 27 నుండి 31 వరకు, 2025 కు సంబందించిన పరీక్షా క్యాలెండర్ రిలీజ్ చేసింది. Ap 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు CBA-1 ఏక్సమ్ లో కచ్చితంగా వస్తున్నా ప్రశ్నపత్రం 2025 | ap 6వ తరగతి నుండి 10వ తగతి తెలుగు FA1 ప్రశ్నపత్రం 2025.
FA-1 / CBA-1 పరీక్షా ప్రణాళిక AUG – 2025 (1 నుండి 5వ తరగతి ) | AP FA1 / CBA-1 Time Table
తేదీ | ఉదయము 9.30 AM to 10.30 AM |
మధ్యాహ్నం 1.20 PM to 2.20 PM |
27 August 2025 | Telugu | గణితం |
28 August 2025 | EVS |
|
29 August 2025 | OSSC | – |
CBA1 పరీక్షా ప్రణాళిక 2025 (6వ, 7వ, 8వ తరగతి) కోసం AP ప్రాథమిక పాఠశాలల పరీక్షా ప్రణాళిక
తేదీ | విషయాలు | సమయం |
---|---|---|
27 August 2025 | తెలుగు | 01.10 P.M నుండి 02.10 P.M |
గణితం | 02.25 P.M నుండి 03.25 P.M | |
28 August 2025 | హిందీ | 01.10 P.M నుండి 02.10 P.M |
జనరల్ సైన్స్ | 02.25 P.M నుండి 03.25 P.M | |
29 August 2025 | సామాజిక అధ్యయనాలు | 01.10 P.M నుండి 02.10 P.M |
ఇంగ్లీష్ PART-A | 02.25 P.M నుండి 03.25 P.M | |
ఇంగ్లీష్ PART-B | 03.40 P.M నుండి 04.00 P.M | |
30 August 2025 | OSSC-I/పర్షియా/అరబిక్ | 01.10 P.M నుండి 02.10 P.M |
OSSC-II/పర్షియా/అరబిక్ | 02.20 P.M నుండి 03.20 P.M |
AP FA-1 9వ,10వ తరగతి టైమ్ టేబుల్ / పరీక్షా ప్రణాళిక
తేదీ | విషయాలు | సమయం |
---|---|---|
27 August 2025 | తెలుగు | 09.30 A.M నుండి 10.15 A.M |
గణితం | 10.30 A.M నుండి 11.15 A.M | |
28 August 2025 | హిందీ | 09.30 A.M నుండి 10.15 A.M |
జనరల్ సైన్స్ | 10.30 A.M నుండి 11.15 A.M | |
29 August 2025 | సామాజిక అధ్యయనాలు | 09.30 A.M నుండి 10.15 A.M |
ఇంగ్లీష్ | 10.30 A.M నుండి 11.15 A.M | |
ఇంగ్లీష్ పార్ట్ B (తరగతి 9కి మాత్రమే) | 11.30 A.M నుండి 11.50 A.M | |
30 August 2025 | OSSC-I/పర్షియా/అరబిక్ | 09.30 A.M నుండి 10.15 A.M |
OSSC-II/పర్షియా/అరబిక్ | 10.30 A.M నుండి 11.15 A.M |
Please visit & follow our website For More Details: https://www.teluguvidya.com/